ఇంటి ఆవరణంలో ఎటువైపు తోట పెంచుకుంటే మంచిదో తెలుసా..?

మన ఇంట్లో వాస్తు ప్రకారం అన్ని ఉండేలా చూసుకుంటూ ఉంటాము.ప్రతి దాని విషయంలో పక్కాగా వాస్తు ఉండేలా జాగ్రత్త పడుతూ ఉంటారు.

దీంతో ఇంటి పరిసరాల్లో మొక్కలు పెంచుకునే దిశలు కూడా వాస్తు ప్రకారం( Vatu tips ) ఉండేలా చర్యలు తీసుకోవాలి.లేదంటే మనకు కష్టాలు వస్తాయి.

ఇంటికి ఎటువైపు మొక్కలు పెంచుకుంటే మంచి లాభాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Do You Know Which Side Of The House Is Better To Grow A Garden , Garden , Flow

అప్పుడే మనకు వాస్తు ఇబ్బందులు కూడా రాకుండా ఉంటాయి.మన ఇంటి ఆవరణంలో చెట్లు పెంచుకోవాలంటే తూర్పు లేదా ఉత్తరభాగంలో మాత్రమే పెంచుకోవడం మంచిది.ఈశాన్య ప్రాంతంలో ఖాళీగా వదిలేయాలి.

Advertisement
Do You Know Which Side Of The House Is Better To Grow A Garden , Garden , Flow

లేకపోతే వాస్తు ఇబ్బందులు ఏర్పడతాయి.ఈ క్రమంలోనే మొక్కల పెంపకంలో కొన్ని జాగ్రత్తలను కూడా పాటించాలి.

పొడవైన చెట్లను దక్షిణ, పడమర, నైరుతి( West direction ) భాగంలోనే పెంచుకోవాలి.

Do You Know Which Side Of The House Is Better To Grow A Garden , Garden , Flow

మధ్యాహ్నం సమయంలో వాటి నీడ మన ఇంటి పై పడకుండా చూసుకోవాలి.పెద్ద పెద్ద చెట్లను ఇంటి దగ్గరగా నాటకూడదు.ఎందుకంటే అవి ఇంటి పునాదిని బలహీన పరుస్తాయి.

దీనివల్ల వాటిని ఇంటికి దూరంగా పెంచాలి.కీటకాలు, పురుగులు, తేనె తీగలు, పాములను ఆకర్షించే చెట్లను ఇంటి ఆవరణంలో అసలు ఉంచకూడదు.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

/br>అలా జరిగితే ఎక్కువగా మనమే నష్టపోతాము.ఇంకా చెప్పాలంటే ఎక్కువగా పూల చెట్లను( Flowers ) పెంచుకుంటే మంచి ఫలితాలు రావడం జరుగుతుంది.

Advertisement

దీనివల్ల చెట్ల పెంపకంలో కూడా కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి.ఇంటి పరిసర ప్రాంతాలలో భారీ చెట్లను అసలు పెంచకూడదు.

దీనివల్ల గోడ దెబ్బ తినే అవకాశం ఉంది.వేపా, మామిడి, అరటి వంటి చెట్లను పెంచుకుంటే మంచిదే.

సువాసనను పెంచే చెట్లు పెంచుకోవడం ఉత్తమం.

తాజా వార్తలు