ఓ కంపెనీ ఉద్యోగులకు బాస్ పెంచిన జీతం ఎంతో తెలుసా?

సాధారణంగా కంపెనీలలో జీతాలు పెంచడానికి ఒక పాలసీని ఏర్పరచుకుంటారు.దాని ప్రకారమే వారికి ఆయా కంపెనీ ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయి.

మామూలుగా అయితే మెజారిటీ కంపెనీలలో సంవత్సరానికి 3000 నుండి 5000 వరకు జీతం పెరుగుతుంది.అది వాళ్ళు వర్క్ లో వాళ్ళు చూపించిన పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది.

Do You Know The Salary Increase Of The Boss Of A Company Employees Viral News ,

ఆ కంపెనీకి కోట్లకు కోట్లు లాభలొస్తున్నా సరే ఉద్యోగులకు ఉద్యోగులు ఆశించినంత జీతాలను పెంచేందుకు ఇష్టపడరు.కాని కొంత మంది బాస్ లు సంస్థ ఎదుగుదలకు ఉద్యోగులు కూడా ఒక కారణమని భావించి వారికి పెద్ద ఎత్తున వారి జీతాలను పెంచుతారు.7,10,622 కి పెంచాడు.ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.

అమెరికాలోని ఇడాహోలోని గ్రావిటీ పేమెంట్స్ సంస్థ సీఈవో డ్యాన్ ప్రైజ్ ఒక్కొక్కరితో సమావేశమై ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు.ఇలాంటి బాస్ మీకు ఉంటే బాగుండు అనిపిస్తోంది కదా.కాని ఇలా అంతటా జరగడం అసాధ్యం.ఏది ఏమైనా ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు ఎంతో అదృష్టవంతులు కదా.

Advertisement
వామ్మో, ఇదేం అద్భుతం.. 66 ఏళ్ల వయసులో 10వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

తాజా వార్తలు