జుట్టు బూడిద రంగులోకి మారడానికి కారణాలు ఏంటో తెలుసా..?

ఈ మధ్యకాలంలో చాలా మందికి వయస్సు తేడా లేకుండా జుట్టు బూడిద రంగులోకి మారిపోతుంది.

అయితే జుట్టు బూడిద రంగులోకి మారడానికి అసలైన కారణం శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

నేచర్ జర్నల్ అధ్యయనం ప్రకారం జుట్టు వయసు పెరిగి కొద్దీ దాని మూలకణాలు చిక్కుకుపోవచ్చు.అందుకే జుట్టు( hair ) రంగుని కొనసాగించే సామర్థ్యాన్ని కణాలు కోల్పోతున్నాయి.

ఇక ఎలుకలు, మానవుల చర్మం లోని కణాలపై చేసిన పరిశోధనల్లో ఇది బయటపడింది.దీన్నే మెలనోసైట్ ​స్టెమ్ ​సెల్స్ ​అని పిలుస్తారు.

న్యూయార్క్ యూనివర్సిటీ క్లాస్మేట్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకుల నేతృత్వంలోని ఈ అధ్యయనం ప్రకారం కొన్ని మూలకణాలు కంపార్ట్మెంట్ల మధ్య కదిలే ప్రత్యేక సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి.

Advertisement

అయితే ఇవి వయసు పెరుగుతున్న కొద్ది చిక్కుకుపోతాయి.దీంతో జుట్టు రంగు కాపాడుకునే శక్తి కోల్పోతుంది.అంతేకాకుండా క్రమేనా జుట్టు బూడిద రంగులోకి మారిపోతుంది.

అయితే ఈ అధ్యయనం మెలనోసైట్ ​స్టెమ్ ​సెల్స్( Melanocyte stem cells ) ఎలా పనిచేస్తాయని దానిపై అధ్యయనం చేస్తున్నామని ఎన్ వై యు లాంకోన్ హెల్త్ పోస్ట్ డాక్టోరల్ అధ్యయనంలో ఎలుకలపై చేసిన ప్రయోగాలలో వాటి వెంట్రుకలు వయసు పెరుగుతున్న కొద్ది రాలిపోతున్నాయని అలాగే మళ్ళీ పెరగడానికి గమనించామని ఆయన తెలిపారు.ఇక ఎన్ వై యూ ప్రొఫెసర్ మయూమి ఇటో( NYU Professor Mayumi Ito ) ఈ సందర్భంగా మాట్లాడుతూ.

ఈ పరిశోధనలు జుట్టు ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం ముఖ్యంగా సూచిస్తున్నాయని తెలిపారు.

ఇక చిన్న వయసులోనే ఇలా జుట్టు రాలిపోవడానికి అలాగే జుట్టు మెరిసిపోవడానికి కారణాలు బయట తింటున్న జంక్ ఫుడ్ అని కూడా చెప్పవచ్చు.అలాగే శరీరంలో విటమిన్స్ లోపం ఉన్న కూడా ఇలా జుట్టు అతి తక్కువ వయసులోనే తెల్లగా మారిపోతుంది.ఇక ఈ మధ్యకాలంలో చాలామంది అబ్బాయిలు, అమ్మాయిలు వయసు తేడా లేకుండా జుట్టు రాలడం, జుట్టు తెల్లగా మారడం లాంటి సమస్యలతో బాధపడుతున్నారు.

వీడియో: పాకిస్థాన్‌లో ప్రాంక్ చేసిన యువకులు.. లాస్ట్‌కి దిమ్మతిరిగే ట్విస్ట్..?
వైరల్ వీడియో : కారుతో ఢీకొట్టి పరారైన బీజేపీ అధ్యక్షుడి కుమారుడు..

అందుకే వీలైనంత వరకు బయట ఫుడ్ ను తీసుకోకపోవడం మంచిది.అప్పుడే మీ జుట్టు ఆరోగ్యంగా,నల్లగా ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు