Babblegum movie: బబుల్ గమ్ మూవీలో రోషన్ ఫాదర్ గా నటించిన వ్యక్తి ఎవరో తెలుసా..?

ఈ మధ్యకాలంలో చాలామంది యంగ్ హీరోలు ఒకరి తర్వాత ఒకరు ఇండస్ట్రీ లోకి వస్తున్నారు.

అలా ఈ మధ్య సింగర్ సునీత ( Singer Sunitha ) కొడుకు హీరోగా మారారు.

ఆయన సర్కార్ నౌకరి అనే మూవీ తో మన ముందుకు రాబోతున్నారు.ఇక యాంకర్ సుమ కొడుకు రోషన్ కానకాల కూడా బబుల్ గమ్ మూవీ ( Babblegum movie ) తో డిసెంబర్ 29 మనం ముందుకు వచ్చి యూత్ ని చాలా అట్రాక్ట్ చేశారు.

ఇక ఈ సినిమాలో హద్దులు మీరిన రొమాన్స్ ఎంతోమంది యూత్ ని ఆకట్టుకుందని చెప్పవచ్చు.ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఓకే టాక్ తెచ్చుకుంది.

అయితే ఈ సినిమా కోసం యాంకర్ సుమ( Anchor Suma ) ,రోషన్ కనకాల ఎన్నో ఇబ్బందులు పడ్డారు.ఎందుకంటే తమ సినిమాను ప్రమోట్ చేసుకోవడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు.

Advertisement

డిసెంబర్ 29న విడుదలైన ఈ సినిమాలో రోషన్ కనకాల ( Rosan Kanakala ) తన నటనతో మెప్పించారని చెప్పుకోవచ్చు.అయితే ఈ సినిమాలో ఉన్న రొమాన్స్ సినిమాకు ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు.

ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా మంది యూత్ ఇలాంటి సినిమాలనే ఎంకరేజ్ చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో రోషన్ కనకాల ఫాదర్ గా చేసింది వ్యక్తి ఎవరో నీకు తెలుసా అంటూ సోషల్ మీడియాలో ఆయన ఫోటోలు వైరల్ చాలా అవుతున్నాయి.

మరి ఇంతకీ బబుల్ గమ్ మూవీ లో రోషన్ ఫాదర్ గా చేసిన ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు అంత వైరల్ అవుతున్నారు.అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

బబుల్ గమ్ మూవీలో రోషన్ కనకాల ఫాదర్ గా చేసిన ఆ నటుడు ఎవరో కాదు చైతూ జొన్నలగడ్డ( Chaithu Jonnalagadda ) .ఇక జొన్నలగడ్డ అనే పేరు వినగానే మీ అందరికీ సిద్దు జొన్నలగడ్డనే గుర్తుకొస్తారు.ఇక చైతు జొన్నల గడ్డను స్క్రీన్ పై చూస్తే అందరికీ సిద్దు జొన్నలగడ్డను చూసినట్టే అనిపిస్తుంది.

మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ కావడంతో డబ్బులు వెనక్కు ఇచ్చేసిన హరీష్ శంకర్.. ఎన్ని రూ.కోట్లంటే?
ఇంతకీ ఆ గోడ కట్టింది ఎవరు ? టీడీపీ వర్సెస్ వైసిపి

ఇక వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటంటే వీరిద్దరూ సొంత అన్నదమ్ములని తెలుస్తోంది.చైతు జొన్నలగడ్డ తమ్ముడు సిద్దు జొన్నలగడ్డ( Siddu Jonnalagadda ) .ఇక చైతు జొన్నలగడ్డకి బబుల్ గమ్ మూవీనే మొదటి మూవీ.

Advertisement

ఈ సినిమాలో చైతు తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు.మరి ముఖ్యంగా తెలంగాణ యాసలో తన డైలాగ్స్ తో మెప్పించారు.అంతేకాకుండా తెలంగాణలో ఉండే తండ్రి కొడుకులు ఎలా ఉంటారో ఈ సినిమాలో చూపించారు.

ఇలా తనదైన నటనతో బబుల్గమ్ సినిమా లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించారు చైతు జొన్నలగడ్డ.ఇక ఈ సినిమాలో ఈయన నటన చూసిన చాలా మంది మరిన్ని సినిమాల్లో ఈయనకు అవకాశాలు వస్తాయని భావిస్తున్నారు.

తాజా వార్తలు