గడప గడపకు మన ప్రభుత్వం లో అదికారులపై నోరు పారేసుకున్న ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా..

కడప జిల్లా: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అదికారులపై నోరు పారేసుకున్న ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా.

తాను నడుస్తున్న రోడ్డుపై మురికి నీరు చేరడంతో ఆగ్రహానికి లోనైన డిప్యూటీ సీఎం.

తీవ్ర పదజాలంతో శానటరీ మేస్త్రీ నాగార్జునపై పైర్.మేము నడుస్తూ వస్తుంటే మీరు బైక్ పైన తిరుగుతున్నారా అంటూ ఆగ్రహం.

నీ జీతం ఎంత, వెంటనే రాజీనామా చేసి వెళ్లు అంటూ హుకుం.ఉప ముఖ్యమంత్రి భూతులకు అవాక్కు అయిన అధికారులు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి3, సోమవారం 2025
Advertisement

తాజా వార్తలు