సాయిబాబా పై కుట్ర కేసు కొట్టేసిన బొంబే హైకోర్టు , మావోయిస్టులతో కలిసి సాయిబాబా కుట్ర పన్నారంటూ కేసులు నమోదైన నేపథ్యంలో గతంలో సాయిబాబాకు జీవిత ఖైదు విధించగా, మావోయిస్టులతో సంబంధం ఉన్నట్లు వచ్చిన ఆరోపణలు పై విచారణ చేసి కొట్టివేసిన హైకోర్టు , తక్షణమే జైలు నుంచి ఆయన విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చింది.
తాజా వార్తలు