Ayodhya : నేడు అయోధ్యకు ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు..!

ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు( Delhi Punjab Chief Ministers ) ఇవాళ అయోధ్యకు వెళ్లనున్నారు.

ఇందులో భాగంగా కేజ్రీవాల్, భగవంత్ మాన్( AAP Chief Arvind Kejriwal, Bhagwant Mann ) కుటుంబ సమేతంగా బాలరాముడిని దర్శించుకోనున్నారు.

ఇటీవల రామమందిరంలో జరిగిన బాలరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి కేజ్రీవాల్ అయోధ్య( Ayodhya )కు వెళ్లలేదు.అప్పుడు తనకొక్కడికే ఆహ్వానం అందడంతో వెళ్లలేదని కేజ్రీవాల్ తెలిపారు.

Delhi Cm Arvind Kejriwal Bhagwant Mann To Visit Ayodhya Ram Mandir-Ayodhya : �

ఈ క్రమంలోనే ఇవాళ కుటుంబ సమేతంగా బాలరాముడిని దర్శించుకుంటానని వెల్లడించారు.

అమెరికాను కాదని ఇండియాలో పిల్లల్ని పెంచుతున్న మహిళ.. ఆమె చెప్పిన 8 కారణాలు తెలిస్తే వావ్ అనాల్సిందే!
Advertisement

తాజా వార్తలు