తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్13, గురువారం2024

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.42

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.52

రాహుకాలం: మ.1.30 ల3.00

అమృత ఘడియలు: ఉ 9.15 ల 10.00

Advertisement

దుర్ముహూర్తం: ఉ.10.00 ల10.48 మ2.48 ల ల3.36

మేషం:

ఈరోజు సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఉంటాయి.దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టపోతారు.నూతన ఋణప్రయత్నాలు చేస్తారు.

చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు కలుగుతాయి.ఉద్యోగస్తులకు సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి.

నాకు అవార్డు రాకుండా రాజకీయం చేశారు.. బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు!
అఖండ 2 పై ఆది పినిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు... ఒక్క మాటతో అంచనాలు పెంచారుగా!

వృషభం:

Advertisement

ఈరోజు చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొన్ని వ్యవహారాలలో ప్రముఖులు నుండి కీలక సమాచారం అందుతుంది.కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

వ్యాపారపరంగా అనుకూలత పెరుగుతుంది.వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు.

మిథునం:

ఈరోజు కుటుంబ సభ్యులు నుండి ధనసహాయం లభిస్తుంది.గృహమున చిత్రవిచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి.నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

అవసరానికి సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.వృత్తి వ్యాపారాలలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది.

కర్కాటకం:

ఈరోజు దాయాదులతో ఆకస్మిక వివాదాలు కలుగుతాయి.దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉన్నవి.కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

వ్యాపార ఉద్యోగాలు మరింత మందగిస్తాయి.సంతానం విద్యా విషయాలలో కొంత నిరాశ తప్పదు.

చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

సింహం:

ఈరోజు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి.ఇంటాబయటా అనుకూల పరిస్థితులు ఉంటాయి.

చేపట్టిన పనులు సాఫీగా పూర్తి చేస్తారు.నిరుద్యోగులకు ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది.

నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు.

కన్య:

ఈరోజు అవసరానికి స్నేహితుల సహాయ సహకారాలు అందుతాయి.సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి.సోదరులతో ఉన్నటువంటి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.అన్ని వైపుల నుండి ఆదాయం ఉంటుంది.

తుల:

ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలు మరింత ఉత్సాహంతో పూర్తి చేస్తారు.ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది.సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి.

బంధుమిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు.రాజకీయ వర్గం వారితో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు.

గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

వృశ్చికం:

ఈరోజు కొన్ని పనులలో ఆటంకాలు తప్పవు.ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి.

గృహ నిర్మాణయత్నాలు మందకొడిగా సాగుతాయి.వృత్తి ఉద్యోగాలలో ఎంత శ్రమించినా అనుకున్న ఫలితం కనిపించదు.

విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం లభించక నిరాశ పెరుగుతుంది.

ధనుస్సు:

ఈరోజు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది.చేపట్టిన వ్యవహారాలు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు.బంధువుల నుంచి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి.చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకుని బాధపడతారు.

మకరం:

ఈరోజు అనుకున్న వ్యవహారాలు మరింత విజయవంతంగా పూర్తి చేస్తారు.ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

విద్యార్థుల కష్టం ఫలిస్తుంది.కొన్ని వివాదాల నుంచి బయటపడతారు.

కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

కుంభం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.దీనివల్ల కొన్ని పనులు పూర్తవుతాయి.మీరు పనిచేసే చోట మీకు ప్రశంసలు అందుతాయి.

దీని వల్ల విజయం దక్కుతుంది.మీ కుటుంబ సభ్యులతో ఈరోజు సంతోషంగా గడుపుతారు.

మీ ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.కొన్ని ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

కుంభం:

ఈరోజు ఆర్థికంగా కొంత వరకు అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తవడంతో ప్రశంసలు అందుతాయి.అనవసరమైన గొడవలకు దిగకపోవడం మంచిది.

లేదా దీని వల్ల భవిష్యత్తులో సమస్యలు ఎదురవుతాయి.కొన్ని కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల సంతోషంగా ఉంటారు.

తాజా వార్తలు