ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి: సీపీఐ నారాయణ వ్యంగాస్త్రం

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలంటూ సిపిఐ నారాయణ వ్యంగాస్త్రం సంధించారు.

ఇంతవరకు జరిగిన ఎన్నికలలో దొంగోట్ల వేయడం, బూత్ ఆక్యుపై చేయడం, రిగ్గింగ్ చేయడం ఒకళ్ళ ఓటు మరొకరు మార్చి వేయడం వంటి చేస్టలు చూసుంటాం కానీ నిరక్షరకుక్షులు (నిరక్షరాస్యులు)కి డిగ్రీ సర్టిఫికేట్ లు ఇచ్చి, ఓటు హక్కులు కల్పించిన ఘనత ప్రపంచంలోనే మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని అందువలన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలన్నారు.

తాజా వార్తలు