బయట పడిన వేణుస్వామి నిజస్వరూపం .. పబ్లిక్ లో ఏంటంటూ ట్రోల్స్?

వేణు స్వామి( Venu Swamy ) పరిచయం అవసరం లేని పేరు.

ఈయన జ్యోతిష్యులుగా అందరికీ ఎంతో సుపరిచితమే ఇక ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన వేణు స్వామి టాలీవుడ్ ఇండస్ట్రీకి చాలా సుపరిచితులు ఈయన గత పాతిక సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో కొత్త సినిమాలు ఏదైనా ప్రారంభమవుతున్నాయి అంటే పూజా కార్యక్రమాలలో పాల్గొనేవారు.

అలాగే కొన్ని సినిమాలలో పురోహితులుగా కూడా నటించారు.ఇక ఇటీవల కాలంలో వేణు స్వామి సోషల్ మీడియా వేదికగా సినిమా సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులకి సంబంధించిన జాతకాలని చెబుతూ వార్తలలో నిలిచారు.

ఇక ఇటీవల కాలంలో వేణు స్వామి చెప్పిన జాతకాలన్నీ కూడా తప్పు కావటం గమనార్హం తెలంగాణ, ఏపీ ఎన్నికల ఫలితాల గురించి అలాగే ఐపీఎల్ ఫలితాల గురించి ఈయన చెప్పిన జాతకం పూర్తిగా తప్పు అయింది.దీంతో ఇకపై తాను ఎవరిని కించపరుస్తూ ఎవరి జాతకాల గురించి మాట్లాడనని ఒక వీడియో చేశారు.వేణు స్వామికి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈయన పబ్లిక్ ఫిగర్ అనే సంగతి తెలిసిందే.అయితే ఆ విషయాలను పట్టించుకోకుండా వేణు స్వామి ఒక బార్ లో తన స్నేహితులతో కలిసి మద్యం( Alcohol ) తాగుతూ కనిపించారు.

Advertisement

ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ గా మారడంతో పలువురు వివిధ రకాలుగా కామెంట్ చేస్తున్నారు. వేణు స్వామి అసలు స్వరూపం ఇదేనని పలువురు కామెంట్లు చేయగా మరికొందరు ఇలా పబ్లిక్ లో తాగడం ఏంటి అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.అయితే వేణు స్వామి గతంలో ఎన్నోసార్లు తాను మందు తాగుతానని వీకెండ్ పబ్ కి( Pub ) వెళ్తానని కామెంట్లు చేశారు.

తాను వృత్తిపరంగా జాతకాలు చెబుతూ పూజలు చేసిన నాకంటూ వ్యక్తిగత జీవితం ఉంటుంది దానిని నేను ఎంజాయ్ చేస్తూనే ఉంటానని వేణు స్వామి ఎన్నోసార్లు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు