మునుగోడులో టిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే పోటీ - జగ్గా రెడ్డి

యాదాద్రి భువనగిరి: మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ లో కాంగ్రెస్ పార్టీ జగ్గా రెడ్డి ప్రెస్ మీట్.

తాను ఇన్చార్జిగా ఉన్న కొయ్యలగూడెం లో టిఆర్ఎస్ పార్టీ కంటే ఒక ఓటు ఎక్కువ తెచ్చుకుంటాం.

టిఆర్ఎస్ బిజెపి లు డబ్బులు నమ్ముకుని ప్రచారం చేస్తున్నారు.పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఈ ప్రాంతానికి చేసిన సేవలే స్రవంతిని గెలిపిస్తాయి.

పది రోజులు ఉదృతంగా ప్రచారం చేస్తాం.బిజెపి టీఆర్ఎస్ల దగ్గర ప్రజలు డబ్బులు తీసుకొని షాక్ ఇవ్వబోతున్నారు మునుగోడు ప్రజలు.

మునుగోడులో బీజేపీ స్థానికంగా బలంగా లేదు.ఓటర్లు డబ్బులు అడగడం లేదు నాయకులే డబ్బులు ఇస్తున్నారు డబ్బులు తీసుకోవడంలో తప్పులేదు.

Advertisement

కాంగ్రెస్ పార్టీ తప్పుడు పనులు చేయలేదు.డబ్బు సంపాదించలేదు.

బిజెపి హైప్ క్రియేట్ చేస్తుంది.టిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే పోటీ.

ఆడబిడ్డ కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదించి గెలిపించండి.కాంగ్రెస్ గెలుపు కోసం నాయకులు సమన్వయంతో పనిచేస్తున్నారు.

అల్లు అర్జున్ విషయం లో లాయర్ నిరంజన్ రెడ్డి ఏం చేస్తున్నారు...
Advertisement

తాజా వార్తలు