తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ రాజీనామా చేశారు.ఏఐసీసీ నూతన అధ్యక్షుడిగా ఖర్గే రావడంతో పాత వారంతా రాజీనామాలు చేశారు.
ఈ క్రమంలోనే మాణిక్కం ఠాగూర్ తన పదవినీ వీడారు.ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
కాగా ఖర్గే త్వరలోనే కొత్త టీమ్ ను ఎన్నుకోనున్నారు.ఇందుకు సంబంధించిన కసరత్తు మల్లికార్జున ఖర్గే ఇప్పటికే మొదలు పెట్టారు.