MP Vijayasai Reddy : కాంగ్రెస్ పార్టీ ఏపీకి విలన్..: ఎంపీ విజయసాయిరెడ్డి

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి( MP Vijayasai Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ పార్టీ( Congress Party ) ఏపీకి విలన్ అని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ ఏపీకి కోలుకోలేని నష్టం చేసిందని తీవ్రంగా మండిపడ్డారు.ఈ నేపథ్యంలో ఏపీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ క్షమించరని తెలిపారు.

కాంగ్రెస్ ఉన్నంతకాలం దేశం వెనుకబాటుతో కుంగిపోయిందని చెప్పారు.అంతేకాకుండా ఏపీని అశాస్త్రీయంగా విభజించారని విమర్శించారు.

అమ్మమ్మ చీర కట్టుకోవాలని ఉంది...ఆ రోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను : సాయి పల్లవి
Advertisement

తాజా వార్తలు