ముందస్తు ఎన్నికలపై సీఎం జగన్ క్లారిటీ..!

ఏపీలో ముందస్తు ఎన్నికల వ్యవహారంపై సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు.కేబినెట్ సమావేశంలో ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.

రాష్ట్రంలో మరో తొమ్మిది నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని సీఎం జగన్ తెలిపారని సమాచారం.ఈ నేపథ్యంలో ఉన్న సమయాన్ని వినియోగించుకోవాలని జగన్ మంత్రులకు సూచించారని తెలుస్తోంది.

CM Jagan's Clarity On Early Elections..!-ముందస్తు ఎన్న�

కాగా ఇవాళ సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైన సంగతి తెలిసిందే.

మోహన్ లాల్ ఎల్ 2 ఎంపూరన్ సినిమాతో సక్సెస్ సాధిస్తాడా..?
Advertisement

తాజా వార్తలు