నిడదవోలులో సియం వైఎస్ జగన్ పర్యటన..

తూర్పుగోదావరి జిల్లా నిడుదవోలు లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించారు.ఎమ్మెల్యే జి.

శ్రీనివాస్‌ నాయుడు కుమార్తె డాక్టర్‌ సౌమ్యశ్రీ, శాసనమండలి చీఫ్‌ విప్‌ డాక్టర్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మనవడు డాక్టర్‌ వెంకట శివ తేజల వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులు ఆశీర్వదించారు.నిడుదవోలు సెయింట్‌ ఆంబ్రోస్‌ స్కూల్‌ ఆవరణలో జరిగిన వివాహ రిసెప్షన్‌ లో పలువురు రాజకీయ ప్రముఖులు మంత్రులు హాజరయ్యారు.

ముఖ్యమంత్రి రాక సందర్భంగా పోలీసులు భారి బందోబస్తు ఏర్పాటు చేశారు.అనంతరం హెలికాప్టర్లో తాడేపల్లికి చేరుకున్నారు.

కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు
Advertisement

తాజా వార్తలు