ఉమ్మడి అనంతపురం, గోదావరి జిల్లాలో ఇంఛార్జ్ ల మార్పు..!!

ఏపీలోని అధికార పార్టీ వైసీపీలో మార్పుల పరంపర కొనసాగుతుంది.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఇంఛార్జ్ లను వైసీపీ అధిష్టానం మార్చిన సంగతి తెలిసిందే.

తాజాగా ఉమ్మడి అనంతపురం, ఉమ్మడి గోదావరి జిల్లాలో ఇంఛార్జ్ ల మార్పులపై కీలక ప్రకటన చేయనుంది.కాగా ఈ జిల్లాలపై ఇంఛార్జ్ ల మార్పుపై పార్టీ హైకమాండ్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేయగా పలువురు వైసీపీ ఇంఛార్జ్ లకు స్థానచలనం కలిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Change Of In-charge In Joint Anantapur And Godavari District..!!-ఉమ్మడ

అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 60 స్థానాల్లో ఇంఛార్జ్ లను మార్చాలని సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

విమానానికి కుందేలు దెబ్బ.. గాల్లోనే ఇంజన్‌లో భారీ మంటలు.. చివరకు?
Advertisement

తాజా వార్తలు