చంద్రముఖి ఫ్యాన్స్ సంతోషంగా లేరు.. కారణం ఏంటంటే!

తమిళ మరియు తెలుగు ప్రేక్షకులకు హర్రర్‌ సినిమా అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు చంద్రముఖి( Chandramukhi ) అనడం లో సందేహం లేదు.

చంద్రముఖి అనగానే ప్రతి ఒక్కరు కూడా జ్యోతిక ను గుర్తు చేసుకుంటారు.

ఆ సినిమా లో రజినీ కాంత్‌ హీరో అయినా కూడా అంతకు మించిన పాత్ర జ్యోతిక పోషించింది.అందుకే ఆమె ను ఇప్పటికి కూడా చంద్రముఖి గానే చాలా మంది పిలుచుకుంటూ ఉంటారు.

చంద్రముఖి సినిమా సీక్వెల్‌ అయినా.రీమేక్ అయినా.

ప్రీ క్వెల్‌ అయినా ఏదైనా కూడా జ్యోతిక ఉంటేనే బెటర్ అన్న ఫీల్ ప్రతి ఒక్కరి లో ఉంది.అలాంటి ఈ సమయంలో చంద్రముఖి 2 సినిమాను జ్యోతిక లేకుండా తీయడం చాలా మంది అభిమానులకు మింగుడు పడటం లేదు.

Advertisement
Chandramukhi Fans Un Happy With Kangana Ranouth, Rajinikanth , Chandramukhi , Ra

హీరోలతో సంబంధం లేకుండా చంద్రముఖి పాత్ర కే కోట్లాది మంది అభిమానులు ఉంటారు.

Chandramukhi Fans Un Happy With Kangana Ranouth, Rajinikanth , Chandramukhi , Ra

అలాంటి అభిమానులను సొంతం చేసుకున్న చంద్రముఖి ఇప్పుడు సీక్వెల్‌ విషయం లో తప్పు జరుగుతుందేమో అంటూ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.చంద్రముఖి 2 లో రజినీకాంత్‌( Rajinikanth ) కూడా లేడు.లారెన్స్‌ ను కీలక పాత్ర లో చూడబోతున్నాం.

వచ్చే వారం రాబోతున్న ఈ సినిమా విషయం లో చాలా మంది అసంతృప్తి తో ఉన్నారు.చంద్రముఖి అంటే జ్యోతిక( Jyothika ) ఉండాలి.

Chandramukhi Fans Un Happy With Kangana Ranouth, Rajinikanth , Chandramukhi , Ra

అలా కాదని బాలీవుడ్ నుండి కంగనా ను తీసుకు వచ్చారు.ఈ విషయం లో తాము అస్సలు సంతోషం గా లేమని వారు అంటున్నారు.వచ్చే వారం లో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో కంగనా కనిపించడం తక్కువగానే ఉంది.

పురుషుల్లో హెయిర్ ఫాల్ ను స్టాప్ చేసే సూప‌ర్ టిప్స్‌!
పబ్లిసిటీ కంటే అదే ముఖ్యమని చెప్పిన యామీ గౌతమ్.. అలా మాత్రం చేయొద్దంటూ?

అయినా కూడా జ్యోతిక లేని చంద్రముఖి ని తాము చూడాలి అనుకోవడం లేదు అంటూ చాలా మంది సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.ఆ చంద్రముఖి ని మరపించే విధంగా కంగా నటించి ఉంటుందా అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు