పల్నాడులో చోటు చేసుకున్న అల్లర్లకు కారణం టీడీపీ అధినేత చంద్రబాబేనని మంత్రి జోగి రమేశ్( Jogi Ramesh ) అన్నారు.
కూటమి పేరుతో చంద్రబాబు కుట్రలు చేశారని మంత్రి జోగి రమేశ్ ఆరోపించారు.
ఎస్పీలు, కలెక్టర్లను మార్పించారన్న ఆయన చంద్రబాబు వ్యవస్థలను భ్రష్టుపట్టించారని పేర్కొన్నారు.టీడీపీ నాయకుల నోటికి తాళాలు పడ్డాయన్నారు.
అలాగే రాష్ట్రంలో టీడీపీ( TDP ) అడ్రస్ గల్లంతు కాబోతోందని చెప్పారు.కూటమి అధినేత పారిపోయాడన్న జోగి రమేశ్ దత్త పుత్రుడు ఎక్కడికి వెళ్లారో తెలియదని విమర్శించారు.
చంద్రబాబు ఎన్ని విధ్వంసాలు చేసినా ప్రజాస్వామ్యంలో వైసీపీ గెలుపు ఖాయమని తెలిపారు.ఈ క్రమంలోనే జూన్ 4 తరువాత కూటమిని ప్రజలు సమాధి చేయబోతున్నారని వెల్లడించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy