వచ్చే ఆదివారం 24 వ తేదీన మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ భవన్ లో వేడుకలు జరపాలి అని అనుకున్నాం ప్రతీ ఏడాదీ ఒక వీడియో సాంగ్ విడుదల చేస్తాం ఈ ఏడాది 5 నిమిషాల డాక్యుమెంటరీ విడుదల చేస్తాం పెద్ద ఎత్తున కేటీఆర్ అభూమనులు వస్తారు.
గ్రాండ్ గా వెల్ కం చెప్పడానికి కళాకారులు కూడా ఉంటారు.
అందరూ నాయకులు కుడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.కేటీఆర్ చిన్న వయసులోనే ఎంతొ ఎత్తుకు ఎదిగారు ఉదయం 09:30 కి వేడుకలు మొదలు అవుతాయి.మొదట డాక్యుమెంటరీ విడుదల చేసి కేక్ కట్ చేస్తాం ప్రతీ డివిజన్ పరిధిలో రక్త దానం శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy