కైకలూరు పట్టణంలో సందడి చేసిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు..

కైకలూరు పట్టణంలో సందడి చేసిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు.

కైకలూరు మండలంలోని బుజబలపట్నం గ్రామంలో వాలీబాల్ పోటీలలో బహుమతులు ప్రధానం చెయ్యటానికి ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన సంపూర్ణేష్ బాబు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం 3 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి అన్నారు.

Burning Star Sampoornesh Babu Chief Guest For Volley Ball Competitions Kaikaluru
బాన పొట్టను 20 రోజుల్లో ఫ్లాట్ గా మార్చే బెస్ట్ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ మీ కోసం!

తాజా వార్తలు