బ్రేకింగ్: మాజీమంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర రావు సంచలన ప్రకటన

మాజీమంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇకపై తాను ఎన్నికల్లో పోటీ చేయబోయేది లేదని ప్రకటించారు.

తాను, తన కుమారుడు ఇకపై ఏ ఎన్నికల్లో పోటీ చేయమని తెలిపారు.గత, ప్రస్తుత రాజకీయాలకు చాలా వ్యత్యాసం ఉందన్న ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

త్రివిక్రమ్ సునీల్ 30 రూపాయల అనుభవం తెలుసా.. ఇన్ని కష్టాలు అనుభవించారా?

తాజా వార్తలు