బీహార్ లో పడవ ప్రమాదం..25 మంది గల్లంతు

బీహార్ రాష్ట్రంలో పడవ ప్రమాదం చోటు చేసుకుంది.వైశాలిలోని లాల్ గంజ్ ప్రాంతంలో గంధక్ నదిలో ప్రమాదవశాత్తు మునిగిపోయినట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో పడవలో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు మృతిచెందారు.మరో 25 మంది గల్లంతయ్యారు.

సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారని సమాచారం.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు