బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు

ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే బీఆర్ఎస్ పార్టీ ప్రకటన అని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు.

ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందలేవని చెప్పారు.

తెలంగాణలో శాంతి భద్రతలు లేవన్న ఆయన రాష్ట్రంలో ఏ గుణాత్మక మార్పు వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు.కేసీఆర్ ముందు రైతుల రుణమాఫీ హామీ నెరవేర్చాలని తెలిపారు.

కేంద్ర పథకాలను కేసీఆర్ ప్రజలకు చేరనివ్వడం లేదని ఆరోపించారు.రైతుల సమస్యలను బీజేపీనే పరిష్కరిస్తుందని వెల్లడించారు.

ఈ హోమ్ మేడ్ నైట్ క్రీమ్ తో మీ స్కిన్ బ్రైట్ అవ్వడం ఖాయం!
Advertisement

తాజా వార్తలు