బెంగాల్ టైగర్ రెండురోజుల కలెక్షన్లు

బెంగాల్ టైగర్ రెండోరోజును కూడా బాగా కొనసాగించింది.హైదరాబాద్ లో కొన్ని షోస్ డల్ గా కనిపించాయి.

అయినప్పటికీ నైజాం నగరేతర ఏరియాల్లో మంచి కలెక్షన్లు వచ్చాయి.ఇక సీడేడ్ ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు.

బీ.సీ సెంటర్లలో ఈరోజు దూసుకుపోతోంది బెంగాల్ టైగర్‌ .

( తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ )

నైజాం : 3.47 కోట్లు వైజాగ్: 0.62 కోట్లు ఈస్ట్ : 0.66 కోట్లు వెస్ట్ : 0.41 కోట్లు కృష్ణ : 0.49 కోట్లు గుంటూరు : 0.75 కోట్లు నెల్లూరు : 0.31 కోట్లు సీడెడ్ : 1.35 కోట్లు

మొత్తం : 8.06 కోట్లు

Guntur Karam : ఆ సినిమా నుంచి ట్యాగ్ ఎత్తేసిన గుంటూరు కారం టీమ్ ..!
Advertisement

తాజా వార్తలు