బాబుకు జన్మనిచ్చిన బిగ్ బాస్ కంటెస్టెంట్ రెండో భార్య.. ఫొటోస్ వైరల్?

మలయాళ బిగ్ బాస్ కంటెస్టెంట్ మోడల్ బషీర్ బషీ తాజాగా మరోసారి తండ్రి అయ్యాడు.

బషీర్ రెండవ భార్య అయినా మశూరా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.

అయితే ఇదే విషయాన్ని అతని మొదటి భార్య సుహానా సోషల్ మీడియా వేదికగా తెలపడం విశేషం.రెండవ భార్య అయినా మశూరాకి పండంటి మగ బిడ్డ పుట్టాడు.

తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగానే ఉన్నారు.ఇదే విషయాన్ని సుహానా తెలుపుతూ అందుకు సంబంధించిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చింది.

Basheer Bashi Second Wife Mashura Gave Birth Announced First Wife Suhana Details

మశూరా కి బాబు పుట్టాడు.తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.మీ ఆశీర్వాదాలు మాపై అలానే ఉంచండి అని రాసుకొచ్చింది.

Advertisement
Basheer Bashi Second Wife Mashura Gave Birth Announced First Wife Suhana Details

ఇక ఆ ఫోటోలో సుహానా అప్పుడే పుట్టిన తన చిన్నారిని చూసి ఎమోషనల్ అవుతోంది.ఇక అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ ఫోటోని చూసిన సెలబ్రిటీలు తోటి బిగ్ బాస్ కంటెస్టెంట్ లు బషీర్ కి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

కాగా మశూరా ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూ ఉంది.

Basheer Bashi Second Wife Mashura Gave Birth Announced First Wife Suhana Details

ఈ నేపథ్యంలోనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలను పంచుకుంది.ఇక తాజాగా పండంటి మగ బిడ్డకు జన్మనివ్వడంతో అప్పుడే పుట్టిన బాబుని కూడా తన అభిమానులకు పరిచయం చేస్తూ వీడియోని రిలీజ్ చేసింది.అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ చిన్నారిని చూసిన నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

అంతేకాకుండా ఇప్పుడే పుట్టిన చిన్నారి పేరు మీద ఇంస్టాగ్రామ్ అకౌంట్ కూడా ఓపెన్ చేశారు.ఆ చిన్నారి ఎంతో క్యూట్ గా చూడటానికి ముద్దొస్తోంది.ఇకపోతే బషీర్ బిగ్ బాస్ మలయాళం తొలి సీజన్లో పాల్గొన్న విషయం తెలిసిందే.

నాకు అవార్డు రాకుండా రాజకీయం చేశారు.. బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు!
స్టార్ హీరో విజయ్ దేవరకొండ రికార్డును బ్రేక్ చేసిన నాని.. అసలేం జరిగిందంటే?

మొదట బషీర్ 2009లో సుహానాను పెళ్లి చేసుకున్నాడు.ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

Advertisement

తర్వాత 2018లో బషీర్ మశూరాని రెండో పెళ్లి చేసుకున్నాడు.

తాజా వార్తలు