నర్సరావుపేట వైసీపీ ఎమ్మెల్యేపై బాలయ్య ఫైర్

నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డిపై టీడీపీ నేత బాలయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు.సినిమా పాటలకు రాజకీయాలు ఆపాదించడం ఏంటని ప్రశ్నించారు.

తను చిటికేస్తే, మూడో కన్ను తెరిస్తే, ఏమవుద్దో తెలుసుకుని మసలుకోవాలని బాలయ్య హెచ్చరించినట్లు తెలుస్తోంది.తను నటించిన సినిమా పాట వేశారని ఓ కార్యకర్తను వైసీపీ ఎమ్మెల్యే ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు.

ఈ క్రమంలో సినిమాను సినిమాలనే చూడాలని సూచించారు.

శ్రీవారి ఆలయంలో శ్రీలీల బుగ్గగిల్లిన తమన్... ఆలయంలో ఈ పనేంటంటూ ట్రోల్స్?
Advertisement

తాజా వార్తలు