టాలీవుడ్ హాట్ యాంకర్ అంటేనే అనసూయ( Anasuya )అని చెప్పాలి.గ్లామర్ హీరోయిన్లకు పోటీగా షో చేస్తూ అందరిని తన వైపు మలుపుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఇక ఈమెకు పెళ్లయి పిల్లలు ఉన్నా కూడా అందాలను మామూలుగా చూపించదు.ఇక లేటు వయసులో కూడా తన హాట్ అందాలతో బాగా రెచ్చిపోతూ ఉంటుంది.
సోషల్ మీడియాలో మాత్రం తన ఫోటోలతో కన్నార్పకుండా చేస్తుంది ఈ హాట్ బ్యూటీ.ఈ ముద్దుగుమ్మ మొదటిసారిగా వెండితెరపై చిన్న చిన్న పాత్రలతో అడుగుపెట్టింది.
ఆ సమయంలో అనసూయ అంటే ఎవరికీ తెలియదు.కానీ ఎప్పుడైతే తను జబర్దస్త్ లో యాంకర్ గా అడుగుపెట్టిందో అప్పటినుంచి అందరి దృష్టి అనసూయ పై పడింది.
జబర్దస్త్ షోను కామెడీ కోసం కంటే ఎక్కువగా అనసూయ గ్లామర్ కోసం, తన డాన్స్ ల కోసం చూడటానికి ఇష్టపడతారు ప్రేక్షకులు.

ఇక ఈ క్రేజ్ తోనే ఆమె వెండితెరపై మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది.మెగా హీరో రామ్ చరణ్( Ram Charan ) నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా నటించి ఓవర్ నైట్ లో మరింత క్రేజ్ సంపాదించుకుంది.దీంతో అప్పటినుంచి వెండితెరపై కూడా వెనుతిరగకుండా వరుసగా చాలా సినిమాలలో అవకాశాలు అందుకుంది.
కొన్ని సినిమాలలో మెయిన్ రోల్ కూడా చేసింది అనసూయ.ఓ వైపు జబర్దస్త్ యాంకర్( Jabardast anchor ) గా ఉంటూనే మరోవైపు వెండితెరపై నటిగా ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.
ఇక కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగులల్లో కూడా చిందులేసింది.ఇక ఇటీవలే పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన పుష్ప సినిమాలో కూడా నెగిటివ్ పాత్రలో నటించి మరింత గుర్తింపు పొందింది.
అంతేకాకుండా వెబ్ సిరీస్ లలో కూడా చేసింది అనసూయ.ఇక వెండితెరపై బిజీగా ఉండటంవల్ల జబర్దస్త్ కు గుడ్ బై చెప్పేసింది ఈ హాట్ యాంకర్.
ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండటంతో.నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేయకుండా ఉండలేదు.

అప్పుడప్పుడు తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది.ఇక ఈమెకు సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్లు వస్తే మాత్రం వెంటనే ఫైర్ అవుతూ ఉంటుంది.ఆ మధ్య ఈమెను ఆంటీ అన్న వాళ్ళను ఒక రేంజ్ లో చుక్కలు చూపించింది.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది.
అందులో తను టీ షర్టు పొట్టి నిక్కర్ వేసుకుని ఎత్తులో కూర్చొని తన థైస్ అందాలను బయటపడేలా చేసింది.నిజానికి తన అందాలను చూపించేసింది.ఇక ఆ ఫోటోలు చూసి నెటిజన్స్ ఆమెపై బాగా ఫైర్ అవుతున్నారు.మేడం మీరు మరీ దిగజారిపోతున్నారు.
సాంప్రదాయంగా ఉన్న జనాలు చూస్తారు.మీరు ఇలా చూపించాల్సిన అవసరం లేదని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.
మరో నెటిజన్ కామెంట్స్ పెడితే ఫీల్ అవ్వడం కాదు.పిక్స్ పోస్ట్ చేసేటప్పుడు ఆలోచించి చేయు ఆంటీ అంటూ కౌంటర్ వేశారు.
ప్రస్తుతం ఆ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.







