బాలయ్య బాబీ సినిమాలో లీకైనా డైలాగ్...

బాలయ్య( Balayya ) హీరోగా ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకులందరి అటెన్షన్ ఆ సినిమా మీదనే ఉంటుంది.

ఎందుకంటే ఆ సినిమాతో ఆయన చేయబోయే మ్యాజిక్ అలా ఉంటుంది.

ఇక ప్రస్తుతం ఆయన మాస్ సినిమాలను చేస్తూ అందులోనే వైవిధ్యాన్ని చూపిస్తూ సూపర్ డూపర్ సక్సెస్ లు కొట్టడం లో బాలయ్యను మించిన స్టార్ హీరో ప్రస్తుతానికి మరొకరు లేరనే చెప్పాలి.ఇక బాలయ్య సీనియర్ హీరో అయినప్పటికీ ఇప్పటికీ కూడా డూప్ ని వాడకుండా తనే స్వయంగా అన్ని యాక్షన్ సీన్స్ ని చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

Balayya Bobby Movie Dialogue Leaked Details, Balakrishna, Director Bobby, Balayy

ఇక ఇప్పుడు బాబీ( Director Bobby ) డైరెక్షన్ లో చేస్తున్న సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతె ఉన్నాయి.ఇక ఇప్పటికే మూడు వరుస బ్లాక్ బాస్టర్ హిట్స్ ని సొంతం చేసుకొని హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన బాలయ్య ఇప్పుడు ఈ సినిమాతో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.మరి ఈ సినిమాతో తనని తాను మరోసారి ప్రూవ్ చేసుకునే అవకాశం దక్కుతుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.

ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలయ్య బాబీ డైరెక్షన్ లో చేస్తున్న సినిమాకు సంబంధించిన ఒక డైలాగ్ లీక్( Dialoge Leaked ) అయింది అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన కథనాలు వస్తున్నాయి.

Balayya Bobby Movie Dialogue Leaked Details, Balakrishna, Director Bobby, Balayy
Advertisement
Balayya Bobby Movie Dialogue Leaked Details, Balakrishna, Director Bobby, Balayy

అది ఏంటి అంటే బాలయ్య రౌడీలతో సింహం వేటకు వస్తే దాన్ని వేటాడే వేటగాడి గుండెల్లో కూడా గుబులు పుట్టాల్సిందే అంటు రౌడీలతో గర్జిస్తూ చెప్తాడట.ఇక ఈ డైలాగు మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి సీన్ కూడా చాలా ఎక్స్ ట్రా ఆర్డినరీ గా ఉండబోటున్నట్టుగా తెలుస్తుంది.

ఇక డైరెక్టర్ బాబీ ఇప్పటికే ఈ సినిమా మీద అంచనాలను విపరీతంగా పెంచుతున్నాడు.

Advertisement

తాజా వార్తలు