సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్ ..!

మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈ మేరకు ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది.

ఈ మేరకు బెయిల్ పిటిషన్ పై కౌంటర్లు దాఖలు చేయలని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసింది.అనంతరం తదుపరి విచారణను వచ్చే నెల 12కు వాయిదా వేసింది.

అయితే, అనంతబాబుకు బెయిల్ ను రాజమహేంద్రవరం కోర్టుతో పాటు ఏపీ హైకోర్టు ఇదివరకే తిరస్కరించిన విషయం తెలిసిందే.

ఆ డైరెక్టర్ డైరెక్షన్ లో నటించాలని ఆశ పడుతున్న రిషబ్ శెట్టి.. కోరిక తీరుతుందా?
Advertisement

తాజా వార్తలు