సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తున్న రాజ్ తరుణ్ హీరయిన్...

2013 సంవత్సరంలో హీరో రాజ్ తరుణ్ నటించినటువంటి ఉయ్యాల జంపాల చిత్రం లో రాజ్ తరుణ్ సరసన చిందులేసిన ముంబై భామ అవికా గోర్ తెలుగు ప్రేక్షకులకి బాగానే గుర్తు ఉంటుంది.

అయితే వచ్చీరావడంతోనే మంచి పరవాలేదనిపించే సినిమాతో వచ్చినప్పటికీ అవకాశాలను మాత్రం దక్కించుకోలేకపోయింది.

దీంతో అడపాదడపా సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను అప్పుడప్పుడు అలరిస్తోంది.అయితే ఈ మధ్య కాలంలో ఫోటో షూట్ లతో తన అభిమానులకి అందుబాటులో ఉంటుంది.

తాజాగా ఓ సంస్థ నిర్వహించినటువంటి ఫోటోషూట్ కార్యక్రమంలో పాల్గొంది.ఇందులో భాగంగా గా రెడ్ కలర్ గౌన్  లో క్లీవేజ్ షో చేస్తూ అభిమానులకు అందాల విందు చేసింది.

ఎప్పుడు తన సినిమాల్లో స్కిన్ షో చేయనటువంటి ఈ అమ్మడు ఒక్కసారిగా ఈ మధ్య కాలంలో తన అందాల ఆరబోత డోసులు పెంచినట్లు తెలుస్తోంది.అయితే ఇదంతా అవకాశాలు రాబట్టుకునేందుకు చేస్తున్నట్లు సమాచారం.

Advertisement
Avika Gor Looks Stunning Red Attire-సోషల్ మీడియాలో �

ఏదేమైనప్పటికీ ఎప్పుడూ అవికా ని చీరలో చూసి బోర్ కొట్టేసినటువంటి అభిమానులు ఈ ఫోటోలతో పండగ చేసుకుంటున్నారు.మరికొందరైతే తమకు సంప్రదాయబద్ధంగా చీర కట్టుకున్నటువంటి అవికాగోర్ అంటేనే ఇష్టం అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇంకొందరు అయితే మాత్రం సినిమా ప్రపంచం ఉన్న తర్వాత ప్రతి ఒక్క పాత్రకి తగ్గట్టుగా తనని తాను మలుచుకోవాలని అందులో తప్పేమీ లేదని అంటున్నారు.

Avika Gor Looks Stunning Red Attire

అయితే ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు రాజుగారి గది 3 అనే చిత్రంలో నటించింది.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది.అయితే ప్రస్తుతం ఈ అమ్మడికి తెలుగులో కొత్త అవకాశాలు లేకపోవడంతో ఫోటో షూట్ కార్యక్రమంలో పాల్గొంటూ ఇలా తన ప్రేక్షకులకి అందుబాటులో ఉంటుంది.

కూలీ కోసం బుట్ట బొమ్మ... కళ్ళు చెదిరే రేంజిలో రెమ్యూనరేషన్?
Advertisement

తాజా వార్తలు