Krishna Art Director Chinna: సూపర్ స్టార్ కృష్ణ అంత గొప్ప వ్యక్తి.. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ కామెంట్స్ వైరల్!

సూపర్ స్టార్ కృష్ణ గురించి సినిమా రంగంలో ఎవరిని అడిగినా గొప్పగానే చెబుతారనే సంగతి తెలిసిందే.

ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ చిన్నా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

నేను తిరుపతిలో ఉన్న సమయంలో చాలా ఇబ్బందులు పడ్డానని ఆయన తెలిపారు.నాకు తిండి వాల్యూ బాగా తెలుసని ఆయన పేర్కొన్నారు.

ప్రతి మనిషికి నలుగురు ఫ్రెండ్స్ ఉండాలని ఆయన కామెంట్లు చేశారు.పూరీ జగన్నాథ్ గారు ఇన్ స్టంట్ డైరెక్టర్ అని చిన్నా తెలిపారు.

మ్యారేజ్ ఈవెంట్స్ కూడా చేస్తానని ఆయన వెల్లడించారు.నాన్నగారు ఎర్లీ ఏజ్ లో చనిపోయారని ఆయన కామెంట్లు చేశారు.

Advertisement

నేను కృష్ణగారికి వీరాభిమానినని ఆయన వెల్లడించారు.ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత జగపతిబాబు ఫ్యాన్ అని ఆయన వెల్లడించారు.

అయితే ఇప్పటివరకు కృష్ణగారిని కానీ జగపతిబాబు గారిని కానీ ఎక్కువసార్లు కలవలేదని ఆయన చెప్పుకొచ్చారు.చిన్నప్పుడు మేము కృష్ణగారి ఫ్యాన్స్ అసోసియేషన్ అని ఒక బ్యానర్ రాసిపెట్టి ఊళ్లో మంచి కార్యక్రమం చేశామని ఆయన పేర్కొన్నారు.

ఒక పెళ్లి కార్యక్రమాన్ని మేము చేశామని ఆయన చెప్పుకొచ్చారు.బిజినెస్ మేన్ రిలీజైన రోజున కృష్ణగారి ఇంటికి రావాలని ఇన్విటేషన్ వచ్చిందని ఆయన పేర్కొన్నారు.ఆ సమయంలో ఇంటికి వెళితే కృష్ణగారు చెంబుతో నీళ్లు ఇచ్చి కాళ్లు కడుక్కోవాలని సూచనలు చేశారని ఆయన చెప్పుకొచ్చారు.

ఆరోజు ఆనందం మామూలుగా లేదని కృష్ణగారు అంత గొప్ప వ్యక్తి అని ఆయన కామెంట్లు చేశారు.కృష్ణ గొప్పదనాన్ని వెల్లడించే ఈ తరహా ఘటనలు చాలానే ఉన్నాయి.కృష్ణ గురించి ఏ ఒక్కరినీ కదిలించినా ఆయన గొప్పదనం గురించి కథలుకథలుగా చెబుతున్నారు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

కృష్ణ మరణ వార్త విని ఘట్టమనేని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.ఎంతో మంచి వ్యక్తి అయిన మహేష్ బాబు కష్టాలు పడుతున్నారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు