వెంట్రుకలను అమ్ముతున్నారా..? అయితే ఎంత ప్రమాదమో తెలుసా..?

ఆడవాళ్లకు అందమంటే పొడవాటి జుట్టు.జుట్టు ఉన్న ప్రతి ఆడవారు కూడా చాలా అందంగా కనిపిస్తారు.

కానీ ఈ రోజుల్లో మాత్రం చాలా మంది జుట్టు( hair ) కత్తిరించడం లాంటివి చేస్తున్నారు.అలాగే చాలామందికి జుట్టు దువ్వినప్పుడు జుట్టు విరిగిపోయినట్టుగా కూడా అవుతుంది.

చాలామంది ఇలా జుట్టు ఇంట్లో రాలితే వెంటనే ఏమీ ఆలోచించకుండా తీసి డస్ట్ బిన్ లో పాడేస్తూ ఉంటారు.అయితే ఇలా ఎప్పటికీ కూడా చేయకూడదు.

పొరపాటున కూడా ఇలా చేయడం వలన మీరు చాలా పెద్ద ఇబ్బందుల్లో పడతారు.అయితే మీరు శారీరకంగా అనారోగ్యంతో బాధపడుతున్నారా.

Advertisement

మీపై తంత్ర మంత్రం వేసినట్టుగా మీకు ఎప్పుడైనా అనిపించిందా? మీరు ప్రతికూల శక్తులను నియంత్రణలో ఉన్నారా? మీరు తరచుగా కోపంగా ఉంటున్నారా? ఎల్లప్పుడూ చిరాకుగా ఉంటున్నారా? అన్నదానికి ఇదే కారణం అవ్వచ్చు.ఇది మాత్రమే కాదు, కింద పడిన వెంట్రుకలను వేసే స్త్రీలు జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి.

అలాంటి స్త్రీలు ఎప్పుడూ ప్రతికూల శక్తుల ప్రభావం లోనే ఉంటారు అని పండితులు చెబుతున్నారు.ఇక జుట్టుకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం హిందూ మతం యొక్క ప్రాచీన గ్రంథమైన సాముద్రిక శాస్త్రంలో ( oceanography )చెప్పబడింది.

మహిళల జుట్టు వారి స్వభావం, ప్రవర్తన, విధిని( Character, behavior, destiny ) వ్యక్తపరుస్తుంది.అయితే సాముద్రిక శాస్త్రం ప్రకారం స్త్రీకి విశాలమైన నుదురు ఉంటే ఆమె చాలా అదృష్టవంతురాలు.మహిళల పొడవాటి జుట్టు వారి అందాన్ని మరింతగా పెంచుతుంది.

అయితే పొడవాటి, నల్లటి, దట్టమైన జుట్టు కలిగిన స్త్రీలు లక్ష్మీదేవి యొక్క ప్రత్యేక అనుగ్రహం కలిగి ఉంటారు.అలాంటి మహిళలు జీవితంలో ఎన్నో రకాల ఆనందాన్ని పొందుతారు.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
కలర్ ను పెంచే ఖర్జూరం.. వారానికి 2 సార్లు ఇలా వాడితే రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు!

కానీ మహిళలు తమ జుట్టుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి.

Advertisement

పండితుల ప్రకారం తరచుగా తమ స్త్రీలు తలస్నానం చేయాలి.ఏ రోజు కూడా చేయకుండా ఉండకూడదు.అంతే కాకుండా మహిళలు జుట్టు కత్తిరించడం అస్సలు చేయకూడదు.

ఇలా చేయడం వలన వారి కుటుంబాలకు చెడు జరుగుతుంది.అలా అని నడిచేటప్పుడు జుట్టును నేలను తాకే అంత కూడా ఉండకూడదు.

అయితే జుట్టు నెలకు తాకినప్పుడు నెలలోని ప్రతికూల శక్తులు జుట్టు ద్వారా మెదడులోకి ప్రవేశిస్తాయి.అంతేకాకుండా జుట్టులు కూడా అస్సలు అమ్మకూడదు.

దీని వలన ఇంట్లో ఎన్నో కష్టాల బారిన పడాల్సి వస్తుంది.

తాజా వార్తలు