ఉదయం బ్రష్ చేయకుండా మంచినీళ్లు తాగుతున్నారా.. అయితే ఈ విషయం తెలిస్తే షాక్ అవుతారు..!

శరీరం హైడ్రేట్‌ గా ఉండడానికి రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగడం ఎంతో ముఖ్యం.

నీరు తాగడం వల్ల శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంతో పాటు అనేక వ్యాధులు దూరం అవుతాయి.

అయితే ఉదయాన్నే బ్రష్ ( Brush )చేయకుండా మంచి నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.మరి బ్రష్ చేయకుండా నీళ్లు తాగడం( drinking water ) ఆరోగ్యానికి ఎలా మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అయితే ఉదయాన్నే ఖాళీ కడుపుతో బ్రష్ చేయకుండా నీళ్లు ఎందుకు తాగాలంటే రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు నీరు తాగకుండా ఉంటారు.ఆ కారణంగా ఉదయం ఖాళీ కడుపుతో బ్రెష్ చేయకుండానే నీరు తాగితే కడుపులోని మలినాలు అన్ని బయటకు వెళ్తాయి.

ఉదయం నీళ్లు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.తెల్లవారుజామున నిద్ర లేవగానే బ్రష్ చేయకుండా చాలా మంది నీళ్ళు తాగుతూ ఉంటారు.

Advertisement

ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.బ్రష్ చేయకుండా నీళ్లు తాగడం వల్ల పొట్ట శుభ్రం అవుతుంది.ఇంకా చెప్పాలంటే గ్యాస్, ఎసిడిటీ( Gas, acidity ) జీర్ణ సంబంధిత సమస్యలు దూరం అవుతాయి.

ఉదయాన్నే పళ్ళు తోముకోకుండా నీరు త్రాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.దీని వల్ల అనేక వ్యాధుల నుంచి బయటపడవచ్చు అని కూడా చెబుతున్నారు.

ముఖ్యంగా చలికాలంలో దగ్గు, జలుబు సీజనల్ వ్యాధులు రాకుండా ఉండాలంటే ఉదయాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీరు తాగితే ఈ ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు.అంతే కాకుండా బ్రష్ చేయకుండా నీరు తాగడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది.ఉదయాన్నే నీళ్లు తాగడం వల్ల అధిక రక్తపోటు, షుగర్ వ్యాధులు అదుపులో ఉంటాయి.

రక్తంలో చక్కెర స్థాయి కూడా అదుపులో ఉంటుంది.అంతేకాకుండా ఉభకయం సమస్య కూడా దూరం అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఆ మూవీ విషయంలో చేసిన తప్పే ఇప్పుడు చేస్తున్న నాని.. ఇంత నిడివి అవసరమా అంటూ?
Advertisement

తాజా వార్తలు