Actress Vadivukkarasi : రజనీకాంత్ అరుణాచలం సినిమాలో నటించిన ఈ బామ్మ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి మనందరికీ తెలిసిందే.ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు రజనీకాంత్.

 Do You Know Who She Is Who Acted In The Movie Arunachalam She Is None Other Tha-TeluguStop.com

ఇప్పటికీ ఈ వయసులో కూడా అదే ఊపుతూ సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే.కాగా రజనీకాంత్( Rajinikanth ) తన కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించిన విషయం తెలిసిందే.

ఇకపోతే రజినీకాంత్ నటించిన సినిమాలలో అరుణాచలం సినిమా కూడా ఒకటి.

1997లో విడుదల అయిన ఈ సినిమా ఎంతటి సాధించిందో మనందరికీ తెలిసిందే.ఈ సినిమాలో రజినీకాంత్ డ్యూయల్ రోల్ లో నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన సౌందర్య, రంభ( Soundarya, Rambha ) హీరోయిన్లుగా నటించారు.

అలాగే ఇందులో రజినీకాంత్ కి బామ్మ క్యారెక్టర్ లో నటించిన నటి చాలా ఫేమస్ అయిన విషయం తెలిసిందే.నెగిటివ్ రోల్ అయినప్పటికీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

అయితే ఆ బామ్మ పేరు వడివుక్కరసి.ఈమె తమిళ్ లో చాలా ఫెమస్ యాక్టర్.

అంతేకాకుండా తమిళ్ లో ఈమె చాలా సినిమాలలో సైడ్ క్యారెక్ట్ పాత్రల్లో కూడా నటించింది.

ఇక తెలుగులో డబ్బింగ్ మూవీస్( Dubbed Movies ) ద్వారా పాపులారిటీ సొంతం చేసుకుంది.అయితే ఈమె ఎక్కువగా తనకంటె ఎక్కువ వయసున్న పాత్రల్లో నటించింది.అలా 10-20 సినిమాలు కాదండోయ్ ఏకంగా 350 పైగా సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

కాగా రజనీకాంత్ నటించిన అరుణాచలం సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకం అన్న విషయం మనందరికీ తెలిసిందే.సినిమాలో ఆమె చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయాయి.

అలాగే ముసలావిడగా వంగిన నడుముతో ఇలా కష్టపడుతూ సింగిల్ షాట్ లోనే షూటింగ్ అంతా పూర్తి చేసిందట.ఈ సినిమాలోని డైలాగ్స్ ఇప్పటికీ కూడా ప్రేక్షకులకు గుర్తుండే ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube