Telangana Congress : నేటితో ముగియనున్న టీ.కాంగ్రెస్ ఎంపీ టికెట్ల దరఖాస్తులు

రానున్న పార్లమెంట్ ఎన్నికల( Parliament Elections ) నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) ఎంపీ అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది.

Applications For T Congress Mp Tickets Will End Today

ఈ మేరకు హైదరబాద్ లోని గాంధీభవన్( Gandhi Bhavan ) లో ఆశావహుల నుంచి కాంగ్రెస్ అప్లికేషన్లను స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే.

కాగా ఇవాళ సాయంత్రం వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది.మొత్తం 17 స్థానాల కోసం ఇప్పటివరకు 140 కి పైగా దరఖాస్తులు వచ్చాయని తెలుస్తోంది.

Applications For T Congress Mp Tickets Will End Today-Telangana Congress : న�

నిన్న ఒక్కరోజు సుమారు వందకు పైగా దరఖాస్తులు వచ్చాయని సమాచారం.

జనతా గ్యారేజ్ సీక్వెల్ పై మోహన్ లాల్ కామెంట్స్... మౌనం పాటిస్తున్న తారక్! 
Advertisement

తాజా వార్తలు