ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై ఏపీ హైకోర్టు స్టే

అమరావతి ప్రాంతంలోని ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై ఏపీ హైకోర్టు స్టే విధించింది.

ఈ మేరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ రవినాథ్ తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ పై స్టే ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది.ఈ క్రమంలో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు స్టే కొనసాగుతుందని ధర్మాసనం పేర్కొంది.

AP High Court Stays Construction Of Houses In R-5 Zone-ఆర్-5 జోన్

కాగా అమరావతిలో స్థానికేతురలకు ఇళ్ల స్థలాల కేటాయింపు, ఇళ్ల నిర్మాణం అంశం గత కొన్ని రోజులుగా కోర్టులో సాగుతున్న విషయం తెలిసిందే.

మగ్గాళ్లు వింటున్నారా..? 'భర్తల డే కేర్‌ సెంటర్‌' చూసారా?
Advertisement

తాజా వార్తలు