అమ్మఒడి సభకు విద్యార్థుల తరలింపుపై ఏపీ హైకోర్టు విచారణ

కురుపాంలో జరిగిన అమ్మఒడి సభకు స్కూల్ విద్యార్థుల తరలింపుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.

ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, హోంశాఖ కార్యదర్శి గుప్తాకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

రాజకీయ సభకు పిల్లలను తీసుకెళ్లారని ఆరోపిస్తూ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో పిటిషన్ పై తదుపరి విచారణను న్యాయస్థానం నాలుగు వారాలకు వాయిదా వేసింది.

పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

తాజా వార్తలు