చరణ్ కు రిప్లై ఇచ్చిన అనుష్క.. భార్యతో కలిసి చూడంటూ స్వీట్ పోస్ట్!

అనుష్క.( Anushka ) ఈమె పేరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఒకప్పుడు వరుసగా స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈమె బాహుబలి సిరీస్ తో పాన్ వరల్డ్ వైడ్ గా పాపులర్ అయ్యింది.ఈ సినిమాతో ఈమె క్రేజ్ భారీగా పెరిగింది అనే చెప్పాలి.

అయితే ఈమె లాస్ట్ గా తెలుగులో నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.ఈ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది.

అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మిసెస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.( Miss Shetty Mr Polishetty ) ఈ సినిమాను యువీ క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మిస్తుండగా రారా కృష్ణయ్య సినిమాతో డైరెక్టర్ గా మారిన మహేష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

Anushka Sweetest Reply To Ram Charan Details, Ram Charan, Anushka, Miss Shetty M
Advertisement
Anushka Sweetest Reply To Ram Charan Details, Ram Charan, Anushka, Miss Shetty M

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది.సమ్మర్ కానుకగా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.మరి ఈమె సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ క్రమంలోనే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసారు.తాజాగా టీజర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ లభించింది.

ఇదే టీజర్ పై తాజాగా రామ్ చరణ్( Ram Charan ) మంచి రెస్పాన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Anushka Sweetest Reply To Ram Charan Details, Ram Charan, Anushka, Miss Shetty M

టీజర్ నాకు బాగా నచ్చింది అని ఎంతో రిఫ్రెషింగ్ గా కూడా అనిపిస్తుంది అని అంటూ చిత్ర యూనిట్ కు తన తరపున గుడ్ లక్ తెలిపారు.మరి ఈ పోస్ట్ పై తాజాగా అనుష్క కూడా స్పందించింది.సో స్వీట్ ఆఫ్ యు చరణ్.

పురుషుల్లో హెయిర్ ఫాల్ ను స్టాప్ చేసే సూప‌ర్ టిప్స్‌!
పబ్లిసిటీ కంటే అదే ముఖ్యమని చెప్పిన యామీ గౌతమ్.. అలా మాత్రం చేయొద్దంటూ?

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాను నీ భార్య ఉపాసనతో కలిసి తప్పకుండ చూడు అంటూ థాంక్స్ చెప్పింది.దీంతో ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయ్యింది.

Advertisement

తాజా వార్తలు