తండ్రితో ఆస్పత్రికి వెళ్లిన అనుష్క శర్మ.. ఏమైంది అంటే?

సెలబ్రిటీ జంటలలో అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ జంట చూడముచ్చటైన జంట అని చెప్పవచ్చు.

ఒకరి బాలీవుడ్ టాప్ హీరోయిన్ కాగా, మరొకరు ఇండియన్ క్రికెట్ కెప్టెన్ గా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

అయితే వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుని ప్రేమ వివాహం చేసుకున్నారు.ప్రస్తుతం అనుష్క శర్మ తొమ్మిదో నెల గర్భంతో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

మరికొద్ది రోజుల్లోనే ఈ జంట ఓ పండంటి బిడ్డకు జన్మ ఇవ్వబోతున్నారు.తాజాగా అనుష్క శర్మ తన తండ్రితో కలిసి ఆసుపత్రికి వెళ్లడంతో ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది.

Anushka Sharma Went To Hospital With Father And Virat Absence Arj, Anushka Sharm

అనుష్క శర్మ తన తండ్రితో ఆస్పత్రికి వెళ్లడం ఏంటి? తనతో విరాట్ లేడా? అంటే లేడనే చెప్పవచ్చు.గత కొద్ది రోజుల వరకు అనుష్క వెంటే ఉన్న విరాట్ ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్ లు జరుగుతుండటంతో, ఆస్ట్రేలియా టూర్ లో ఉన్నారు.ప్రస్తుతం అనుష్క ఉన్న పరిస్థితులు విరాట్ పక్కన లేకపోవడంతో ఎంతో ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ తన బాధ్యతలను తన తండ్రి చూసుకుంటున్నాడు.

Advertisement
Anushka Sharma Went To Hospital With Father And Virat Absence Arj, Anushka Sharm

ఇందులో భాగంగానే గురువారం ఆసుపత్రికి జనరల్ చెకప్ కోసం తన తండ్రితో కలిసి ఇ ముంబైలో కనిపించారు.జనవరి నెలలో ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనున్న అనుష్క, తన తండ్రి అయ్యే ఆ క్షణాల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నానని, ఇటువంటి పరిస్థితులలో ఆ అవకాశాన్ని వదులుకోనని అందుకోసమే అనుష్క డెలివరీ సమయానికి విరాట్ తన పక్కనే ఉండాలని భావించారు.

అందుకోసమే ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ లో పాల్గొంటున్నారు.జనవరిలో డెలివరీ కానున్న అనుష్క సహజంగానే డెలివరీ కావాలనే ప్రయత్నిస్తున్నారు.అందుకు తగ్గ జాగ్రత్తలను, ఆమె తీసుకుంటున్నట్లు తెలిపారు.

సహజంగా డెలివరీ అయితే తొందరగా తను సినిమా షూటింగ్ లలో పాల్గొనవచ్చని ఆమె భావిస్తున్నారు.అనుష్క చివరిగా జీరో చిత్రంలో నటించిన తర్వాత తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటున్నారు.

అందులో భాగంగానే గురువారం జనరల్ చెకప్ కోసం తన తండ్రితో కలిసి ముంబై వచ్చిన అనుష్క ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కూలీ కోసం బుట్ట బొమ్మ... కళ్ళు చెదిరే రేంజిలో రెమ్యూనరేషన్?
Advertisement

తాజా వార్తలు