సందీప్ కిషన్ సినిమాలో మరో యంగ్ హీరో

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోల్లో సందీప్ కిషన్( Sundeep Kishan ) ఒకరు.

ఈయన చేసిన వరుస సినిమాలు మంచి సక్సెస్ అవుతూ ఉండడంతో ప్రస్తుతం ఊరు పేరు భైరవకోన( Ooru Peru Bhairavakona ) అనే సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమాకి విఐ ఆనంద్ డైరెక్షన్ చేస్తున్నాడు.ఇక ఇంతకుముందు ఈయన టైగర్ ,ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్కక్షణం ,డిస్కో రాజా లాంటి సినిమాలు చేశాడు అందులో ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే సినిమా మంచి సక్సెస్ అయింది.

దాంతో ఇప్పుడు సందీప్ కిషన్ తో ఊరు పేరు భైరవకోన అనే సినిమా చేస్తున్నాడు.ప్రస్తుతం ఇద్దరు ఉన్న సిచువేషన్ లో ఇద్దరికీ ఒక మంచి హిట్ కావాలి కాబట్టి ఇద్దరూ ఈ సినిమాను చాలా కేర్ ఫుల్ గా తీసుకొని చేస్తున్నట్టు గా తెలుస్తుంది.

అయితే ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్ర కోసం సాయికుమార్ కొడుకు ఆయన ఆది సాయికుమార్ ( Aadi Saikumar )సినిమాలో నటిస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇప్పటికే ఆది సాయికుమార్ ,సందీప్ కిషన్ ఇద్దరూ కలిసి శమంతక మణి అనే సినిమాలో నటించడం మనం చూశాం .అందులో భాగంగానే ఇప్పుడు కూడా ఇద్దరికి ఒక మంచి హిట్ కావాలి.ఇక మొత్తానికి ఈ సినిమా కనక సక్సెస్ అయితే అటు సందీప్ కిషన్ కి, ఇటు ఆది,డైరెక్టర్ ఆనంద్ కి ముగ్గురికి మంచి లైఫ్ దొరుకుతుందనే చెప్పాలి.

Advertisement

ముఖ్యంగా సందీప్ కిషన్ అయితే కావాలి హిట్టు కొట్టి దాదాపు పది సంవత్సరాలు అవుతుంది ఈ నేపథ్యంలో ఆయనకి గనక ఇప్పుడు ఒక మంచి హిట్టు పడితేనే నెక్స్ట్ ఆయనకి సినిమా అనేది ఉంటుంది లేకపోతే ఇప్పటికి మొత్తం మార్కెట్ అంతా డౌన్ అయిపోయింది.కాబట్టి ఆయనతో సినిమాలు చేయాడానికి కూడా ఎవ్వరూ ముందుకు రావడం లేదు కాబట్టి ఈ హిట్ అనేది ఆయన కెరియర్ కి చాలా అవసరం.

రూ.10 లక్షల విరాళం ప్రకటించినా రష్మికపై ట్రోల్స్.. అలా చేయడమే తప్పైందా?
Advertisement

తాజా వార్తలు