సరూర్‎నగర్ మ్యాన్‎హోల్ మర్డర్ కేసులో మరో కొత్త కోణం

హైదరాబాద్ లోని సరూర్‎నగర్ మ్యాన్‎హోల్ మర్డర్ కేసులో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తుంది.

తాజాగా మృతురాలు అప్సరకు మూడేళ్ల క్రితమే చెన్నైకి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కార్తీక్ రాజాతో అప్సర వివాహం అయింది.

అయితే తాజాగా కార్తీక్ రాజా తల్లి ధనలక్ష్మీ ఓ ఆడియోను విడుదల చేశారని తెలుస్తోంది.మహిళ హత్య గురించి మీడియా ద్వారా తెలుసుకున్నానన్న ఆమె సంచలన ఆరోపణలు చేశారు.

Another New Angle In The Sarurnagar Manhole Murder Case-సరూర్‎నగ

పెళ్లి తరువాత తన కుమారుడిని మానసికంగా వేధించిందని, ఈ క్రమంలో వేధింపులు తాళలేక కార్తీక్ రాజా బలవన్మరణానికి పాల్పడ్డాడని ఆడియోలో పేర్కొంది.కార్తీక్ రాజా మరణం తరువాత అప్సర, ఆమె తల్లి కనిపించకుండా పోయారని వెల్లడించారు.

నిజం ఎంతోకాలం దాగదు.. ఈరోజు వస్తుందని తెలుసు.. మంచు లక్ష్మి సంచలన వ్యాఖ్యలు!
Advertisement

తాజా వార్తలు