మరో పెళ్లి చేసుకున్న పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్..!!

పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్( Shoaib Malik ) మరో పెళ్లి చేసుకున్నారు.పెళ్లి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆయన షేర్ చేసుకున్నారు.

పాకిస్థాన్ కు చెందిన నటి సనా జావేద్ ( Sana Javed )ను షోయబ్ మాలిక్ పెళ్లిచేసుకున్నారు.దీంతో షోయబ్ మాలిక్, సానియా మీర్జా విడిపోయారని తెలుస్తోంది.

Another Married Pakistani Cricketer Shoaib Malik.. ,shoaib Malik , Pakistan
Another Married Pakistani Cricketer Shoaib Malik..!! ,Shoaib Malik , Pakistan

అయితే గత కొంతకాలంగా షోయబ్ మాలిక్, సానియా మీర్జా ( Sania Mirza )దూరంగా ఉంటున్నారన్న సంగతి తెలిసిందే.వారిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని, ఈ క్రమంలోనే సానియా, షోయబ్ విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారన్న ప్రచారం కొనసాగుతున్న సమయంలోనే షోయబ్ మరో పెళ్లి చేసుకున్నట్లు పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

జనతా గ్యారేజ్ సీక్వెల్ పై మోహన్ లాల్ కామెంట్స్... మౌనం పాటిస్తున్న తారక్! 
Advertisement

తాజా వార్తలు