టాస్క్‎ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై మరో కేసు

టాస్క్‎ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు( Taskforce Former DCP Radha Kishan Rao )పై మరో కేసు నమోదైంది.

ఈ క్రమంలోనే రాధాకిషన్ రావుతో పాటు సీఐ గట్టుమల్లు, ఎస్ఐ మల్లికార్జున్ తో సహా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

క్రియా హెల్త్ కేర్ సంస్థ( Kria Health Care ) డైరెక్టర్లతో కలిసి ఛైర్మన్ వేణుమాధవ్ వద్ద నుంచి బలవంతంగా షేర్లు మార్పిడి చేశారంటూ వారిపై ఫిర్యాదు వచ్చిందని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో 2018 నవంబర్ లో సంస్థ ఛైర్మన్ ను టాస్క్‎ఫోర్స్ కార్యాలయానికి తీసుకువెళ్లి పత్రాలపై సంతకాలు చేయించారని బాధితులు ఆరోపించారు.

రాధాకిషన్ రావు అరెస్ట్ కావడంతో జూబ్లీహిల్స్ పోలీసులకు( Jubilee Hills Police ) ఓ బాధితుడు ఫిర్యాదు చేశాడని సమాచారం.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు