అప్పుడోో మాట.. ఇప్పుడో మాట..: మంత్రి ధర్మాన

ఏపీలో వాలంటీర్లు అంతా రాజీనామా చేశారని మంత్రి ధర్మాన ప్రసాదరావు( Minister Dharmana Prasada Rao ) అన్నారు.వాలంటీర్లు అనే వారు లేరన్న ఆయన ఇప్పుడు వారంతా పార్టీ కార్యకర్తలేనని తెలిపారు.

 Minister Dharmana Prasada Rao Comments On Chandrababu,chandrababu,minister Dharm-TeluguStop.com

టీడీపీ( TDP ) ఎన్ని అవమానాలు చేసినా ఐదేళ్ల పాటు వాలంటీర్లు నిలబడి పని చేశారని ఆయన పేర్కొన్నారు.అప్పుడు ఓ మాట.ఇప్పుడో మాట చంద్రబాబు( Chandrababu ) మాట్లాడుతున్నారని మండిపడ్డారు.ఈ క్రమంలో ఎన్నికలు అయిన తరువాత రిజైన్ చేసిన వారిని తిరిగి వాలంటీర్లు( AP Volunteers )గా నియమిస్తామని ఆయన స్పష్టం చేశారు.

మహిళలు, రైతులను అన్ని విధాలా ఆదుకున్నామని తెలిపారు.అదేవిధంగా తనపై పోటీ చేసే అభ్యర్థి ఏవరో కూడా జనాలకు తెలీదని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube