వైఎస్ వివేకా హత్య కేసులో మరొకరు అరెస్ట్.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు.

కేసుపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న సీబీఐ తాజాగా ఉదయ్ కుమార్ రెడ్డిని అదుపులోకి తీసుకుంది.

వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు మృతదేహానికి ఉదయ్ కుమార్ రెడ్డి తండ్రి ప్రకాశ్ రెడ్డి కుట్లు వేసి కట్టు కట్టిన విషయం తెలిసిందే.హత్య జరిగిన రోజు ఘటనా స్థలానికి ఉదయ్ కుమార్ రెడ్డి వచ్చినట్లు అధికారులు గుర్తించారు.

Another Arrested In YS Viveka's Murder Case.-వైఎస్ వివేకా

మరోవైపు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ పై కౌంటర్ పిటిషన్ లోనూ సీబీఐ ఉదయ్ కుమార్ రెడ్డి ప్రస్తావనను తీసుకు వచ్చింది.

Breaking News : అగ్నికి ఆహుతైన టాటా ఏస్
Advertisement

తాజా వార్తలు