కృష్ణభగవాన్ కు ముద్దు పెట్టిన యాంకర్ సౌమ్యారావు.. ఆయన అలా చేయడంతో?

జబర్దస్త్ షో యాంకర్ సౌమ్యారావు ( Soumya Rao )ఈ షో ద్వారా బాగానే పాపులారిటీని సంపాదించుకున్న సంగతి తెలిసిందే.

ఈ షో ద్వారా సౌమ్యారావుకు ఊహించని స్థాయిలో క్రేజ్ పెరిగింది.

అనసూయ స్థాయిలో మెప్పించలేకపోయినా సౌమ్యారావుకు సైతం పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది.తాజాగా జబర్దస్త్ ప్రోమో రిలీజ్ కాగా ఈ ప్రోమోలో సౌమ్య చేసిన పని హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.

ఈ ప్రోమోలో సౌమ్యారావు కృష్ణ భగవాన్( Krishna Bhagavaan ) కు ముద్దు పెట్టగా సౌమ్య ముద్దు పెట్టిన చోట కృష్ణభగవాన్ తన చేతికి తాను ముద్దు పెట్టుకున్నారు.నూకరాజు( Nookaraju ) కృష్ణభగవాన్ కు ముద్దు పెట్టి సౌమ్యను కూడా పెట్టాలని కోరగా సౌమ్య కృష్ణభగవాన్ చేతికి ముద్దు పెట్టేసి అందరినీ ఒకింత ఆశ్చర్యపరిచారు.

ఆ తర్వాత కృష్ణభగవాన్ సౌమ్య ముద్దు పెట్టిన చోట ముద్దు పెట్టుకోవడంతో జబర్దస్త్ సెట్ లో ఉన్న కమెడియన్స్ అంతా పకపకా నవ్వేశారు.

Anchor Soumya Rao Kiss To Krishna Bhagavaan Details Here Goes Viral In Social M
Advertisement
Anchor Soumya Rao Kiss To Krishna Bhagavaan Details Here Goes Viral In Social M

ఈ ప్రోమోకు 1,46,000కు పైగా వ్యూస్ వచ్చాయి.జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలకు రేటింగ్స్ అంతకంతకూ తగ్గుతున్నాయి.హైపర్ ఆది సినిమాలతో బిజీ కావడం జబర్దస్త్ షోకు శాపంగా మారింది.

జబర్దస్త్ షోను కమెడియన్ల కొరత వేధిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.జబర్దస్త్ షో కమెడియన్లకు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ దక్కడం లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Anchor Soumya Rao Kiss To Krishna Bhagavaan Details Here Goes Viral In Social M

జబర్దస్త్ షో, ఎక్స్ట్రా జబర్దస్త్ షోల విషయంలో నిర్వాహకులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.జబర్దస్త్ షో ఒకప్పుడు 18 రేటింగ్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు 4 రేటింగ్ ను సొంతం చేసుకోవడం కూడా కష్టం అవుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.సౌమ్యారావు రెమ్యునరేషన్ ప్రస్తుతం లక్ష రూపాయలకు అటూఇటుగా ఉంది.

సౌమ్యా రావును అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

కూలీ కోసం బుట్ట బొమ్మ... కళ్ళు చెదిరే రేంజిలో రెమ్యూనరేషన్?
Advertisement

తాజా వార్తలు