ఆరోజు ఆమె కొట్టడం వల్లే ఇలా తయారయ్యారు.. అనసూయ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ స్టార్ యాంకర్ గా నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ( Anasuya ) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి అనసూయ బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.

ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్ గా ఉంటారు.సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

కొన్నిసార్లు అనసూయ సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టులు పెద్ద ఎత్తున వివాదాలకు కూడా కారణమవుతూ ఉంటాయి.ఇలా నేటిజనులతో ఈమె ఎన్నో వివాదాలలో చిక్కుకొని చివరికి సైబర్ క్రైమ్ పోలీసులను( Cybercrime Police ) కూడా ఆశ్రయించారు.ఇలా తన గురించి ఎవరు ఏమనుకున్నా వాటన్నింటినీ అనసూయ ఏ మాత్రం లెక్క చేయకుండా తనకు నచ్చిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

ఈ క్రమంలోనే అనసూయ తాజాగా సోషల్ మీడియా వేదికగా తన చిన్నప్పటి( Childhood Photo ) ఫోటోని అభిమానులతో పంచుకున్నారు.

Advertisement

ఇలా తన చిన్ననాటి ఫోటోని షేర్ చేసిన ఈమె ఆ పోస్టులో ఓ పాప్ సాంగ్ పెట్టి అప్పుడు అనసూయ ఇప్పుడు అనసూయ అంటూ హాట్ గా కనిపించేలా ఫోజులు ఇచ్చిన ఫోటోలతో వీడియో క్రియేట్ చేసి ఆ వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.  ఆమె కొట్టడం వల్లే నేను ఇలా టండోలా మారిపోయాను అంటూ క్యాప్షన్ పెట్టింది .దీనితో ఈ వీడియో  సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇది చూసిన నెటిజన్లు అనసూయ క్యూట్ గా ఉంది చిన్నప్పుడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇక అనసూయ సినిమాల విషయానికి వస్తే ఇటీవల రజాకర్( Razakar ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె త్వరలోనే పుష్ప 2( Pushpa 2 )సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు.

రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు