ప్రకృతికి కోపం వచ్చింది.. వీడియో వైరల్ అయ్యింది!

అవునా? ఎక్కడ అని అనుకుంటున్నారా? ఇంకెక్కడా అండి.ముంబైలో.

గత మూడు రోజులుగా ముంబైలో భారీ వర్షాలు.

దీంతో ముంబై మహానగరం అతలాకుతలం అయ్యింది.

Anandh Mahindra Sensational Tweet On Mumbai Rains,anandh Mahindra, Mumbai Rains,

రాష్ట్రంలో ఒకపక్క కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంటే మరోవైపు భారీ వర్షాలతో అక్కడి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి.గంటకు 107 ఏళ్ల మైళ్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.

ఇల్లు, చెట్లు అని తేడా లేకుండా అన్ని నేలకొరుగుతున్నాయి.ఈ నేపథ్యంలోనే ఎప్పుడు ట్విట్టర్ లో యాక్టీవ్ గా ఉండే ఆనంద్ మహీంద్రా తాజాగా భారీ వర్షాలపై ఓ ట్విట్ చేశాడు.

Advertisement

ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.బలంగా వీస్తున్నగాలులకు ఒక ఇంటి ఆవరణలో ఉన్న కొబ్బరిచెట్టు అటూ ఇటూ ఊగడం చూస్తే నాకు అవి డ్యాన్స్‌ చేసినట్లుగా కనిపించాయి.

గాలి బీభత్సం చూస్తే.ప్రకృతికి కోపం వస్తే ఇలాంటి విధ్వంసాలే జరగుతాయనిపించింది.

మొత్తానికి ముంబైని భారీ వర్షాలు వణికిస్తున్నాయి.నెటిజన్లు షేర్‌ చేసిన అన్ని వీడియోల్లో ఇది మోస్ట్‌ డ్రామాటిక్‌ వీడియోగా నిలిచింది అంటూ అయన ట్విట్ చేశాడు.

ఈ వీడియో చుసిన నెటిజన్లు భారీ వర్షాలు ముంబైని అతలాకుతలం చేస్తున్నాయి అంటూ ట్విట్ చేశాడు.దీంతో ఈ ట్విట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

ప్రజలను కొట్టడానికి దూసుకెళ్లిన రోబొ.. వీడియో వైరల్
Advertisement

తాజా వార్తలు