సెర్బియాలో అల్లు అర్జున్ బర్త్ డే పార్టీ.. గ్రాండ్ లెవల్ లో.. పిక్స్ వైరల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ రోజు తన 40వ పుట్టిన రోజును జరుపు కుంటున్న విషయం తెలిసిందే.

పుష్ప ఇచ్చిన గ్రాండ్ సక్సెస్ తో అల్లు అర్జున్ ఫుల్ జోష్ లో ఉన్నాడు.

దీంతో ఆయన బర్త్ డే ని స్పెషల్ గా జరుపు కుంటున్నాడు.అంతేకాదు బన్నీ ఇక్కడ బర్త్ డే సెలెబ్రేట్ జరుపు కోవడం లేదు.

ఈయన బర్త్ డే కోసం విదేశానికి వెళ్లి పోయాడు.అల్లు అర్జున్ బర్త్ డే సెలెబ్రేషన్స్ కోసం సెర్బియా కు వెళ్ళాడు.

ఇప్పుడు దానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.ఈయన ఫ్యామిలీ తో కలిసి పుట్టిన రోజును జరుపు కోవడానికి అక్కడికి వెళ్ళాడు.

Advertisement

ఈ వేడుకలు గ్రాండ్ లెవల్ లో జరిగినట్టు వైరల్ అవుతున్న పిక్స్ చూస్తుంటేనే అర్ధం అవుతుంది.అయితే అల్లు అర్జున్ పుట్టిన రోజును జరుపు కోవడం కోసం కేవలం ఫ్యామిలీ మాత్రమే కాకుండా ఆయనకు అత్యంత సన్నిహితులు అయినా 50 మందిని సెర్బియా లోని బెల్ గ్రేడ్ కు తీసుకు వెళ్లినట్టు తెలుస్తుంది.

వీరందరి మధ్యలో అల్లు అర్జున్ గ్రాండ్ గా తన పుట్టిన రోజును జరుపు కున్నారు.దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఇక అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికి తెలుసు.350 కోట్ల రూపాయల వసూళ్లు అందుకుని పుష్ప 2021 లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేసాడు.

ఈయన డైరెక్షన్, బన్నీ యాక్టింగ్, మ్యూజిక్ ఇలా అన్నీ ఈ సినిమాను టాప్ లో నిలబెట్టాయి.ఈ సినిమా తో పుష్పరాజ్ క్రేజ్ వరల్డ్ వైడ్ వైరల్ గా మారింది.ఈ సినిమా ఇప్పుడు పార్ట్ 2 తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

పార్ట్ 1 అన్ని కోట్లు కలెక్ట్ చేయడంతో ఇప్పుడు పార్ట్ 2 పై మరిన్ని అంచనాలు పెరిగాయి.ఈ సినిమాను జులై లో స్టార్ట్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.

నిత్యం ఈ పొడిని తీసుకుంటే కళ్ళ‌జోడుకు మీరు శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చు!
కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?

ఈ మూడు నెలల్లో మిగతా వర్క్ అంతా పూర్తి చేసుకుని సెట్స్ మీదకు వెళ్లనున్నారు.మరి చూడాలి ఈ సినిమాతో ఇంకెన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో.

Advertisement

తాజా వార్తలు