ప్రముఖ నిర్మాత ఇంట్లో విడాకులు.. అసలేం జరిగింది?

టాలీవుడ్‌ లో సుదీర్ఘ కాలంగా సినిమా లను నిర్మిస్తూ ఆయన ఇండస్ట్రీ లో ప్రముఖ నిర్మాతగా పేరు దక్కించుకున్నాడు.ఆ నిర్మాత తో కలిసి వర్క్ చేయాలని ప్రతి ఒక్క పెద్ద దర్శకుడు మరియు హీరో కూడా ఆసక్తి గా ఉండే వారు.

 Tollywood Top Producer Daughter Going To Take Divorce Soon , Divorce ,. Film Ne-TeluguStop.com

ఆయన ఇప్పటికి కూడా సినిమా లను నిర్మించేందుకు ఆసక్తి గా ఉన్నాడు.కాని ఈమద్య కాలం లో ఆయన జోరు కనిపించడం లేదు.

ఆయన మెల్ల మెల్ల గా చిన్న చితకా సినిమా లను చేసుకుంటూ వస్తున్నాడు.ఇదే సమయంలో ఆయన దర్శకత్వం వైపు కూడా అడుగు లు వేసే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఈ సమయంలో ఆయన కుటుంబంలో ఇబ్బందలు రావడం చర్చనీయాంశం అయ్యింది.ఆయన తన ఫ్యామిలీకి చాలా ప్రాముఖ్యత ఇస్తాడు.

తన పిల్లల పెళ్లి ల విషయంలో ఓ రేంజ్ లో హడా వుడి చేశాడు.

అప్పట్లో ఆయన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖులను కూడా ఆహ్వానించాడు.

పెళ్లి ఎంత వైభవంగా చేసినా కూడా జంట మద్య ప్రేమ లేకుంటే వృదా కదా.అన్నట్లుగానే వారిద్దరి మద్య ప్రేమ లేక పోవడం తో విడాకులు తీసుకునేందుకు సిద్దం అయ్యారు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ఆ నిర్మాత కూతురు గత కొన్నాళ్లు గా భర్త కు దూరంగా ఉంటుందని.విభేదాల కారణం గా ఉన్న ఒక్క బిడ్డ ను తనతో తీసుకుని వచ్చి ఒంటరిగా ఉంటుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

భార్య భర్తల మద్య సంధి కుదిర్చేందుకు ప్రయత్నాలు జరిగాయి.కాని వారికి అది సెట్ అవ్వలేదు.ఇద్దరు కూడా విడి పోవాలనే నిర్ణయానికి రావడం తో ఇక చేసేది ఏం లేక విడాకులకు వెళ్లేందుకు కుటుంబ సభ్యులు కూడా ఓకే చెప్పారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube